Hi everyone 👋,
The Placement team is glad to inform you all of the first PPT of this session for IDC. The company Kohler India is coming to IDC for conducting a Pre-Placement Talk, followed by interaction with the students for queries and clarifications.

వికీపీడియా నుంచి కాపీ,

నప్రపంచ నలుమూలల నుండి సమాచారం సేకరించడం భద్రపరచడం సాధ్యమైన కార్యమేనని రుజువు కావడంతో తరువాతి దశలలో ప్రపంచ భాషలన్నిటిలో ఆయా భాషాభిమానుల కృషితో వికీపీడియా అభివృద్ధి పథంలో నడవటం మొదలైంది. దానిలో ఒక భాగమే వెన్న నాగార్జున కృషితో 2003, డిసెంబర్ 10 న ఆవిర్భవించిన తెలుగు వికీపీడియా. దీనిలో చాలామంది సభ్యులై అభివృద్ధి పథంలో నడిపించారు. తెలుగు వికీపీడియా మొదటిపేజీ వివిధ రకాల శీర్షికలతో అందరినీ ఆకట్టుకొనేటట్లుగా ఉంటుంది. తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి వ్యాసాలను వెలికితీసి, పదిమందికీ చూపించాలనే లక్ష్యంతో విశేష వ్యాసం అనే శీర్షికతో అప్పుడప్పుడు మొదటిపేజీలో మంచి వ్యాసాన్ని ప్రదర్శించేవారు. 2005 నవంబరు 14న గోదావరి వ్యాసంతో విశేష వ్యాసాల పరంపర మొదలయింది. ఆ తరువాత “ఈ వారపు వ్యాసాల”గా మారింది. 2007 జూన్ లో (23 వారంలో) మొదటిగా సుడోకు వ్యాసం ఈ వారం వ్యాసంగా ప్రదర్శించబడింది.